: చంద్రబాబుతో భేటీ అయిన మైనారిటీ స్టేట్ స్టీరింగ్ కమిటీ సభ్యులు
టీడీపీ అధినేత చంద్రబాబుతో మైనారిటీ స్టేట్ స్టీరింగ్ కమిటీ సభ్యులు గుంటూరులో సమావేశమయ్యారు. ముస్లిం మైనారిటీలు పోటీచేసే స్థానాలను త్వరగా వెల్లడించాలని చంద్రబాబు వారికి సూచించారు. రాష్ట్ర ముస్లిం మైనారిటీ సంఘం అధ్యక్షుడిగా లాల్ జాన్ బాషాను నియమించాలన్న చంద్రబాబు.. అభ్యర్థులు, నియోజక వర్గాల ఎంపిక ను కమిటీకే వదిలేశారు.