: భారత్ బయలుదేరిన మోదీ


తన విదేశీ పర్యటనను విజయవంతంగా ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ఫిజీ రాజధాని సువా నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక విమానంలో స్వదేశానికి బయలుదేరారు. తొలుత మయన్మార్ లో ఆసియాన్-ఇండియా సదస్సులో, ఆ తరువాత ఆస్ట్రేలియాలో జరిగిన జీ-20 సమావేశాల్లో పాల్గొన్న మోదీ నిన్న ఫిజీ చేరుకున్న సంగతి తెలిసిందే. పసిఫిక్ దేశంగా పేరున్న ఫిజీకి పలు వరాలనూ ఆయన ప్రకటించారు.

  • Loading...

More Telugu News