: ఆస్తుల కొనుగోలుకు ముంబై బెస్ట్!


నిర్మాణరంగంలో ధరలు ఆకాశాన్ని అంటుతున్నా పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్న వారంతా ముంబై వైపే మొగ్గు చూపుతున్నారు. ఇటీవల జరిగిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. అరబ్ దేశాల్లోని భారతీయులను భాగం చేస్తూ సర్వే నిర్వహించగా 35 శాతం మంది తొలుత ముంబైని, ఆపై బెంగళూరును ఎంచుకున్నారు. అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్న నగరాల జాబితాలో బెంగళూరు మొదటి స్థానంలో నిలిచిందని సర్వే నిర్వహించిన సుమాన్సా ఎగ్జిబిషన్స్ తెలిపింది.

  • Loading...

More Telugu News