: ఇందిరా గాంధీకి నివాళులర్పించిన మోదీ


మాజీ ప్రధాని దివంగత ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ నివాళులు అర్పించారు. 'మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి రోజున నా దేశ ప్రజలతో కలసి నేను కూడా ఆమెను స్మరించుకుంటున్నా' అని ఫిజీ పర్యటనలో ఉన్న మోదీ ట్వీట్ చేశారు. నేడు ఇందిరా గాంధీ 97వ జయంతి. ఢిల్లీలోని ఆమె స్మారక స్థూపం శక్తిస్థల్ వద్ద పలువురు నేతలు, అభిమానులు నివాళులు అర్పించారు.

  • Loading...

More Telugu News