: ధోనీ చెప్పింది అబద్ధమేనట!


టీమిండియా కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ అబద్ధం చెప్పాడట. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కు సంబందించి జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ ముందు ధోనీ చెప్పింది అవాస్తవమేనని కమిటీ తేల్చింది. గురునాథ్ మేయప్పన్ కు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో ఎలాంటి సంబంధం లేదని ధోనీ కమిటీకి చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ధోనీ చెప్పిన మాట అబద్ధమని సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో కమిటీ పేర్కొంది. మరి ధోనీ అబద్ధం చెప్పడానికి గల కారణాలు ఏమిటన్న విషయం తేలాల్సి ఉంది.

  • Loading...

More Telugu News