: తెలంగాణలో చెరువుల పునరుద్ధరణకు టెండర్లు పిలిచేందుకు అనుమతి


తెలంగాణ రాష్ట్రంలోని చెరువులను పునరుద్ధరించేందుకు పిలిచే టెండర్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు చీఫ్ ఇంజినీర్, ఎస్ఈ, ఈఈలకు టెండర్ల ప్రక్రియ పర్యవేక్షణ అధికారాలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో, చీఫ్ ఇంజినీర్లకు రూ.2 నుంచి 4 కోట్ల వరకు టెండర్లు పిలిచే అధికారం ఉంటుంది. ఎన్ఈలకు రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు, ఈఈలకు రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు టెండర్లు పిలిచే అధికారం కల్పించారు. మొత్తం ఐదేళ్ల పాటు ఇంజినీర్లకు ఈ అధికారాలు ఉంటాయి.

  • Loading...

More Telugu News