: మంత్రి ప్రత్తిపాటిపై అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ రోజు సచివాలయంలో ఏపీ కేబినెట్ భేటీ అయిన సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వ్యవసాయానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేసే ప్రక్రియ ఎంతవరకు వచ్చిందని ప్రత్తిపాటిని చంద్రబాబు అడిగారు. దీనికి, మంత్రి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో బాబు అసంతృప్తి వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News