: లెనోవా నుంచి త్వరలో రూ.9 వేలకే లాప్ టాప్
హెచ్ పీ, తోషిబా సంస్థలు ఈ ఏడాది అతి తక్కువ ధరకు క్రోమ్ నోట్ బుక్స్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో ఆసుస్, లెనోవా కంపెనీలు కూడా తక్కువ ధర క్రోమ్ బుక్ లను రూపొందిస్తున్నాయి. 11.6 అంగుళాల డిస్ ప్లే ఉండే క్రోమ్ నోట్ బుక్స్ ను 2015లో తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాయని సమాచారం. కేవలం 149 డాలర్లుగా (సుమారుగా రూ.9,200) ఆ లాప్ టాప్ ధరను నిర్ణయించినట్టు తెలుస్తోంది.