: అబాట్ కు బహుమతిగా 'మొదటి ప్రపంచయుద్ధం' ట్రోఫీ


ఆస్ట్రేలియా పర్యటన ముగియనున్న దశలో భారత ప్రధాని మోదీ ఆ దేశ ప్రధానికి అరుదైన బహుమతి ఇచ్చారు. మొదటి ప్రపంచయుద్ధంలో అద్భుత రీతిలో పోరాడిన సిఖ్ రెజిమెంట్ సైన్యానికి అప్పట్లో అందించిన మాన్ సింగ్ ట్రోఫీ ప్రతిరూపాన్ని మోదీ అబాట్ కు స్వయంగా అందించారు. 1919లో వెండితో తయారు చేసిన ఈ ట్రోఫీని కింగ్ జార్జ్ సొంత సైన్యం ఆఫీసర్స్ మెస్ 14లో విధులు నిర్వహించిన సిఖ్ సైనికులకు ఇచ్చారు.

  • Loading...

More Telugu News