: శ్రీశైలంలో తెలంగాణ పూర్తి స్థాయి విద్యుదుత్పత్తి ప్రారంభం


శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ ప్రభుత్వం మంగళవారం పూర్తి స్థాయి విద్యుదుత్పత్తి ప్రారంభించింది. మంగళవారం ఉదయం తెలంగాణ జెన్ కో అధికారులు మొత్తం ఆరు యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తిని ప్రారంభించారు. ఇందుకోసం 44,195 క్యూసెక్కుల నీటిని ప్రాజెక్టు నుంచి దిగువకు వదులుతున్నారు. శ్రీశైలంలో ప్రస్తుతం 856.30 అడుగుల మేర నీటి మట్టం ఉంది.

  • Loading...

More Telugu News