: పదేళ్ల తరువాత సోమ్ దేవ్ తో జతకడుతున్న పేస్


ఛాంపియన్స్ టెన్నిస్ లీగ్ (సీటీఎల్) కోసం సోమ్ దేవ్ దేవ్ వర్మన్ తో కలసి ఆడనున్నాడు లియాండర్ పేస్. ఈ విషయాన్ని పేస్ స్వయంగా వెల్లడించాడు. పదేళ్ల తరువాత సోమ్ దేవ్ తో కలసి డబుల్స్ ఆడుతున్నట్టు తెలిపాడు. కాగా ఛాంపియన్స్ టెన్నిస్ లీగ్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. రోజర్ ఫెదరర్ వంటి ఆటగాళ్ళు ఎందరో ఈ లీగ్ లో ఆడుతున్నారు.

  • Loading...

More Telugu News