: అమెరికా అధ్యక్ష పదవికి పోటీపై నిర్ణయం తీసుకుంటా: బాబీ జిందాల్


2016లో అమెరికా అధ్యక్ష పదవికి తాను కూడా పోటీ పడే అవకాశాలు ఉన్నాయని భారత సంతతి నేత, లూసియానా గవర్నర్ బాబీ జిందాల్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో వచ్చే సంవత్సరం జూన్ లోగా తుది నిర్ణయాన్ని ప్రకటిస్తానని ఆయన అన్నారు. రిపబ్లికన్ల తరపున జిందాల్ అధ్యక్ష పదవికి బరిలో ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

  • Loading...

More Telugu News