: చైనాకు రాజ్ నాథ్ హెచ్చరిక


సరిహద్దుకు సమీపంలో భారత భూభాగంలో రహదారులు నిర్మిస్తే చూస్తూ ఊరుకోబోమని హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చైనాను హెచ్చరించారు. చైనాతో తాము సత్సంబంధాలు కోరుకుంటున్నామని, అంతమాత్రాన రోడ్లు వేస్తూ భారత భూభాగాన్ని ఆక్రమించుకుంటూ పోతే సైన్యాన్ని ఉపయోగించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ పాలనలో రక్షణపరంగా మరింత దృఢమైన దేశంగా భారత్ అవతరిస్తుందని రాజ్ నాథ్ అన్నారు.

  • Loading...

More Telugu News