: విశాఖ వన మహోత్సవంలో పాల్గొననున్న చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఉదయం విశాఖపట్నం చేరుకున్నారు. ఇక్కడ ఎంవీపీ కాలనీలో నిర్వహించనున్న వన మహోత్సవంలో ఆయన పాల్గొననున్నారు. ఈ సందర్బంగా అక్కడికి వచ్చిన వారితో నగర అభివృద్ధి గురించి బాబు ప్రత్యేకంగా మాట్లాడతారు.