: 'బిగ్ బాస్ 8'కు అతిథిగా అమెరికన్ నటి
రియాలిటీ టీవీ స్టార్, అమెరికన్ నటి కిమ్ కర్దాషియాన్ 'బిగ్ బాస్ 8' కార్యక్రమంలో ప్రత్యేకంగా పాల్గొంటోంది. ఈ నెల 22న ప్రత్యేక అతిథిగా బిగ్ బాస్ హౌస్ కి వెళుతుంది. ఈ సందర్భంగా హౌస్ లోని పోటీదారులతో కిమ్ మాట్లాడనుందని బిగ్ బాస్ షో నిర్వాహకులు ధృవీకరించారు. తొలిసారి భారత్ వస్తున్న ఈ అందాల బొమ్మను సన్మానించనున్నారట.