: తిరుమల మొదటి కనుమ దారిలో ప్రమాదం


తిరుమల మొదటి కనుమ రహదారిలో ఈ ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా ఓ జీపు లోయలోకి దూసుకెళ్లింది. దాంతో, అందులో ఉన్న ఐదుగురికి గాయాలయ్యాయి. వెంటనే వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News