: భారత బౌలర్ల రాణింపు... కష్టాల్లో లంకేయులు


చివరి వన్డేలో భారత బౌలర్లు మెరుగైన ప్రదర్శన కనబర్చడంతో శ్రీలంక 20 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 87 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ (5*)కు జతగా తిరిమన్నే (0*) ఉన్నాడు. భారత బౌలర్లలో కులకర్ణి, బిన్నీ, అశ్విన్, అక్షర్ పటేల్ తలో వికెట్ సాధించారు. దిల్షాన్ 35, జయవర్ధనే 32 పరుగులు చేశారు.

  • Loading...

More Telugu News