: నేడు పరేడ్ గ్రౌండ్స్ లో శ్రీనివాస కల్యాణం...హాజరు కానున్న గవర్నర్, కేసీఆర్


తిరుమల-తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నేటి సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో శ్రీనివాస కల్యాణం జరగనుంది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు హాజరు కానున్నారు. శ్రీనివాస కల్యాణోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ఆదివారం ఉదయానికే పూర్తయ్యాయి. ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరుకావాలని మాజీ మంత్రి దానం నాగేందర్ విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News