ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగుల బదిలీ ప్రక్రియ మరో వారం పాటు పొడిగించారు. నేటితో బదిలీ ప్రక్రియకు చివరిరోజు. ఈ క్రమంలో ఉద్యోగుల విజ్ఞప్తిని పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.