: 'పీకే' పోస్టర్ లో చిన్నారి అమీర్ ఖాన్!


సినిమాను ప్రమోట్ చేయడంలో బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ వినూత్న మార్కెటింగ్ వ్యూహాలు అనుసరిస్తూ ఆకట్టుకుంటున్నాడు. తాజాగా ఈ 49 ఏళ్ల నటుడు ట్విట్టర్ లో చిన్ననాటి ఫోటోను పోస్టు చేసి 'చోటా పీకే'గా పేర్కొన్నాడు. పీకే సినిమాలో బ్యాండ్ దుస్తుల్లో వుండే తన ఫోటో స్థానంలో, తన చిన్నప్పటి ఫోటోను పెట్టి ఫోటో షాప్ లో సరదాగా మార్ఫింగ్ చేశాడు. దాన్నే ట్విట్టర్ ల్ పెట్టాడు.

  • Loading...

More Telugu News