: కూకట్ పల్లిలో పేలిన సిలెండర్
హైదరాబాదులోని కూకట్ పల్లి ప్రశాంత్ నగర్ లో సిలెండర్ పేలింది. జీపీఎస్ హైడ్రాలిక్ కంపెనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో నలుగురు గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. సింలెండర్ పేలుడు ధాటికి పరిశ్రమ పైకప్పు, చుట్టుపక్కల భవనాల అద్దాలు పగిలిపోయాయి.