: ఉగ్రవాదం సమస్యే కాదు: మోదీ


ప్రపంచ దేశాలన్నీ ఏకమైతే ఉగ్రవాదం పెకిలించలేనంత పెద్ద సమస్య కాదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ లో ఆయన మాట్లాడుతూ, సంస్కరణలకు ఎక్కడైనా సరే మొదట్లో వ్యతిరేకత ఉంటుందని అన్నారు. సంస్కరణలు ప్రజల కోసమే కానీ అక్రమార్కుల కోసం కాదని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ ఒత్తిళ్లను అధిగమించి సంస్కరణలు అమలు చేయాలని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News