: ఆనంద్, కార్ల్ సన్ ఐదో గేమ్ డ్రా
రష్యాలోని సోచిలో భారత్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాధన్ ఆనంద్, రష్యన్ గ్రాండ్ మాస్టర్ కార్లసన్ మధ్య జరుగుతున్న ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ ఐదో గేమ్ డ్రాగా ముగిసింది. ఇప్పటి వరకు చెరో 2.5 పాయింట్లతో ఇద్దరూ సమానంగా ఉన్నారు. కాగా ఈ ఛాంపియన్ షిప్ లో మరో 7 గేమ్ లు మిగిలి ఉన్నాయి.