: తెలంగాణలో మార్చి 9 నుంచి ఇంటర్ పరీక్షలు?
తెలంగాణలో ఇంటర్ పరీక్షలు మార్చి 9 నుంచి 27 వరకు జరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ మేరకు ప్రభుత్వం ప్రాథమిక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ పరీక్షలను తెలంగాణ ప్రభుత్వం సొంతంగా నిర్వహించుకోవాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.