: మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు


ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడంతో దేశ రాజధానిలో శుక్రవారం నాడు బంగారం ధర పడిపోయింది. ఈ సెషన్ లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర క్రితం ముగింపుతో పోలిస్తే 225 రూపాయలు తగ్గి 26,135కు చేరింది. వెండి ధర కిలోకు 800 రూపాయలు తగ్గి 34,600కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీనంగా ఉందని నిపుణులు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News