: లంక క్రికెట్ బోర్డుపై నిప్పులు చెరిగిన రణతుంగ


భారత్ లో శ్రీలంక క్రికెట్ జట్టు ఘోరంగా విఫలం కావడం వెనుక ఆటగాళ్ళ తప్పిదం లేదని, తప్పంతా శ్రీలంక క్రికెట్ బోర్డుదేనని ఆ దేశ మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ టూర్ విఫలం ప్రపంచ కప్ సన్నాహకాలపై ప్రభావం చూపనుందని ఆయన అన్నారు. ఆటగాళ్ళ మానసిక స్థైర్యం దెబ్బతినే స్థితి ఏర్పడిందని విమర్శించారు. కేవలం బీసీసీఐ మెప్పు కోసం శ్రీలంక క్రికెట్ జట్టును నిరాశా నిస్పృహల్లో మునిగేలా చేశారని వ్యాఖ్యానించారు. భారత్ లో శ్రీలంక పరాజయాలకు సెలక్షన్ ఛైర్మన్ జయసూర్య, జాతీయ కోచ్ ఆటపట్టు, కెప్టెన్ ఏంజిలో మ్యాథ్యూస్‌ లు బాధ్యత వహించాలని డిమాండ్ చేశాడు.

  • Loading...

More Telugu News