: మరాఠాలకు రిజర్వేషన్ పై పిటిషన్ తిరస్కరణ
మహారాష్ట్రలో ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న పిటిషన్ ను ముంబయి హైకోర్టు తిరస్కరించింది. అటు ముస్లింలకు ఉద్యోగాల్లో 5 శాతం రిజర్వేషన్ పై కోర్టు స్టే విధించింది. ఇక విద్యా సంస్థల్లో ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు అనుమతించింది.