: వినయశీలి సచిన్ : పొగడ్తలతో ముంచెత్తిన కరుణానిధి


భారత క్రికెట్ లో ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న సచిన్ టెండూల్కర్ అత్యంత వినయశీలని డీఎంకే అధినేత కరుణానిధి పొగిడారు. సచిన్ ఆత్మ కథ 'ప్లేయింగ్ ఇట్ ఆన్ మై వే'ను తాను ఎంతో ఆసక్తితో చదువుతున్నానని ఆయన పేర్కొన్నారు. సచిన్ లో ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయని, అవే అతనికి మంచి పేరు తెచ్చిపెట్టాయని అన్నారు. సచిన్ ను పొగుడుతూ తన పేస్ బుక్ ఎకౌంటులో కరుణానిధి పోస్ట్ లు పెట్టారు.

  • Loading...

More Telugu News