: బంగాళాఖాతంలో అల్పపీడనం


నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దక్షిణ కోస్తాంధ్ర నుంచి ఉత్తర తమిళనాడు వరకు ఇది విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు దక్షిణ కోస్తా, దక్షిణ తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తుపాను హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలు చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. సముద్ర తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి.

  • Loading...

More Telugu News