: నేడు ప్రమాణస్వీకారం చేయనున్న భూమా అఖిలప్రియ


కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో ఏకగ్రీవంగా ఎన్నికైన వైకాపా అభ్యర్థి భూమా అఖిలప్రియ నేడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ఉదయం 9.30 గంటలకు ఆమె ప్రమాణస్వీకారం చేస్తారు. ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అసెంబ్లీలోని తన ఛాంబర్ లో అఖిల చేత ప్రమాణస్వీకారం చేయిస్తారు. ఈ వివరాలను వైకాపా శాసనసభాపక్షం ఓ ప్రకటనలో తెలిపింది.

  • Loading...

More Telugu News