: గవర్నర్ ను ఘెరావ్ చేసినందుకు ఐదుగురు కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్
మహారాష్ట్రలో ప్రభుత్వ బలపరీక్షను మూజువాణి ఓటు విధానం ద్వారా చేపట్టినందుకు కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేసింది. మూజువాణి విధానాన్ని వ్యతిరేకిస్తూ, సభలో గవర్నర్ ను కాంగ్రెస్ సభ్యులు ఘెరావ్ చేశారు. దీంతో, సభ నుంచి ఐదుగురు సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు.