: మహిళలు, బాలికల రక్షణ కమిటీ ఛైర్ పర్సన్ గా పూనం మాలకొండయ్య


తెలంగాణ రాష్ట్ర మహిళలు, బాలికల రక్షణ కమిటీ ఛైర్ పర్సన్ గా ఐఏఎస్ అధికారిణి పూనం మాలకొండయ్యను టీఎస్ ప్రభుత్వం నియమించింది. అంతేకాకుండా, జిల్లా స్థాయిలో టాస్క్ ఫోర్స్ కమిటీలను కూడా ఏర్పాటు చేసింది. మహిళలు, బాలికల భద్రతపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించేందుకు జెండర్ రిసోర్స్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News