: తెలంగాణకు ప్రత్యేక బార్ కౌన్సిల్ ఏర్పాటు చేయండి: హైకోర్టు


తెలంగాణ న్యాయవాదులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక బార్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఆదేశించింది.

  • Loading...

More Telugu News