: బిలాస్ పూర్ ఘటనపై సుప్రీంలో పిటిషన్... తిరస్కరణ


ఛత్తీస్ గడ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లు వికటించి పదకొండు మంది మహిళలు చనిపోయిన ఘటనపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ అంశాన్ని సుమోటోగా తీసుకుని విచారించాలని అందులో కోరగా, న్యాయస్థానం తిరస్కరించింది. సమగ్రంగా మళ్లీ పిటిషన్ వేయాలని తెలిపింది.

  • Loading...

More Telugu News