: భారత్ లో అపార అవకాశాలు: మలేషియాలో ప్రధాని మోదీ


ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి, సంపద సృష్టికి అపార అవకాశాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకునే దిశగా కృషి చేయాలని మలేషియా వ్యాపార వేత్తలకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. భారత్ లోని టెలికాం, మౌలిక వసతులు, ముడి చమురు, ఆతిథ్యం తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని ఆయన కోరారు. పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చే కంపెనీలకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News