: సింగపూర్ పరిశ్రమల మంత్రితో చంద్రబాబు భేటీ


సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ దేశ పరిశ్రమల శాఖ మంత్రి ఎస్. ఈశ్వరన్ తో సమావేశమయ్యారు. మంత్రి యనమల రామకృష్ణుడు, నారాయణ, పలువురు అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను చంద్రబాబు మంత్రికి వివరించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ, సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయని చెప్పారు.

  • Loading...

More Telugu News