: సానియా మీర్జాకు జేమ్స్ బాండ్ సినిమా ఆఫర్!
భారత టెన్నిస్ తార సానియా మీర్జాకు హాలీవుడ్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. డానియెల్ క్రెయిగ్ నటించే జేమ్స్ బాండ్ సిరీస్ లోని తాజా చిత్రంలో ఓ క్రీడాకారిణి పాత్రకు సానియాను తీసుకోవాలని భావిస్తున్నారట. దీనిపై సానియా ట్విట్టర్లో స్పందించింది. సినిమా ఆఫర్ నేపథ్యంలో, అందరి విషెస్ తనకు అవసరమని పేర్కొంది.