: విజయవాడలో పోలీసు ఆంక్షలు


విజయవాడలో రాత్రిపూట సంచారంపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఇకపై, రాత్రిపూట వెళ్లేవారు తప్పనిసరిగా గుర్తింపు కార్డులు వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ ఆంక్షలు వర్తిస్తాయి. రేపటి నుంచే ఈ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.

  • Loading...

More Telugu News