: రుణమాఫీ కోసం బ్యాంకుల్లో ఆధార్, రేషన్ కార్డుల సమర్పణకు రేపు తుది గడువు


ఏపీలో రైతు రుణమాఫీ కోసం బ్యాంకుల్లో ఆధార్, రేషన్ కార్డులను సమర్పించేందుకు రేపు తుది గడువు అని ఏపీ ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడు కుటుంబరావు తెలిపారు. ఈ నెల 16న రుణమాఫీ అర్హుల తుది జాబితా విడుదలవుతుందన్నారు. జాబితా విడుదలైన 48 గంటల్లో అర్హుల ఖాతాకు నగదును బదిలీ చేస్తారని ఆయన వివరించారు.

  • Loading...

More Telugu News