: అందరూ బాగుండాలని కోరుకున్నా: రోజా


ప్రజలందరూ బాగుండాలని, అందరికీ మంచి జరగాలని వేంకటేశ్వరస్వామిని కోరుకున్నానని వైకాపా ఎమ్మెల్యే రోజా తెలిపారు. ఈ ఉదయం ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతిఏటా కార్తీక మాసంలో శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయతీగా వస్తోందని... అందులో భాగంగానే ఈ రోజు స్వామివారిని దర్శించుకున్నానని తెలిపారు.

  • Loading...

More Telugu News