: కోహ్లీ, అనుష్కల అఫైర్ నిజమే!


నిజమే, వారిద్దరి మధ్య అఫైర్ వాస్తవమే. అంత పక్కాగా ఎలా చెప్పగలుగుతున్నారంటే, ఆదివారం నాటి ఉప్పల్ మ్యాచ్ చూడలేదా? అన్న ప్రశ్న మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ మ్యాచ్ లో వివియన్ రిచర్డ్స్ రికార్డును బద్దలు కొట్టగానే కోహ్లీ, స్టాండ్స్ లో ఉన్న అనుష్క శర్మకు ఫ్లైయింగ్ కిస్సెస్ ఇచ్చాడు. అది కూడా తనకు అత్యంత ఇష్టమైన తన బ్యాట్ మీదుగా. ఆ ఫ్లైయింగ్ కిస్సులను అనుష్క కూడా కుర్చీలో నుంచి లేచి మరీ ఒడిసిపట్టుకుంది. తమ మధ్య బంధానికి ఇరు కుటుంబాల నుంచి గ్రీన్ సిగ్నల్ లభించినట్లే ఉంది. లేకపోతే మరీ, అంత బహిరంగంగా ఎలా బయటపడతారు? సో, కోహ్లీ కూడా ఓ ఇంటివాడైనట్లేనన్నమాట.

  • Loading...

More Telugu News