: రేపు రాజ్యసభకు మనోహర్ పారికర్ నామినేషన్
కేంద్ర మంత్రిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేసిన గోవా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ సోమవారం రాజ్యసభ సభ్యత్వం కోసం నామినేషన్ వేయనున్నారు. గోవాకు చెందిన పారికర్ రాజ్యసభ సభ్వత్వం కోసం ఉత్తర ప్రదేశ్ నుంచి బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు ఆదివారం బీజేపీ అధిష్ఠానం ఆదివారం నిర్ణయం తీసుకుంది.