: చంద్రబాబు సమక్షంలో 'సైకిల్' ఎక్కనున్న నెల్లూరు కాంగ్రెస్ నేతలు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో నెల్లూరు కాంగ్రెస్ నేతలు 'సైకిల్' ఎక్కనున్నారు. ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, నెల్లూరు డీసీసీబీ చైర్మన్ ధనుంజయ్ రెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ ఎన్.జయకుమార్ రెడ్డి, ఆనం జయకుమార్ తదితరులు కాంగ్రెస్ ను వీడి టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.