: మోదీ నివాసంలో అల్పాహార విందు... హాజరైన సుజనా, దత్తాత్రేయ


ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని తన నివాసంలో అల్పాహార విందు ఇచ్చారు. నేడు కేంద్ర మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో ఆయన ఈ విందు ఇచ్చారు. మంత్రి పదవులు ఖరారైన సుజనా చౌదరి, బండారు దత్తాత్రేయ, మనోహర్ పారికర్, జేపీ నద్దా తదితరులు ఈ విందుకు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News