: నేడు హస్తినకు చంద్రబాబు


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీ వెళుతున్నారు. అక్కడ కేంద్ర క్యాబినెట్ విస్తరణ కార్యక్రమంలో పాల్గొంటారు. టీడీపీ ఎంపీ సుజనా చౌదరి, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా, చంద్రబాబు రాత్రికి ఢిల్లీలోనే ఉండి, సోమవారం బెంగళూరు వెళతారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో తుంగభద్ర నీటి విషయమై చర్చిస్తారు. రాయలసీమకు తుంగభద్ర నీటిని ఇవ్వాలని కోరనున్నారు.

  • Loading...

More Telugu News