: శ్రీశైలం లెఫ్ట్ పవర్ హౌస్ లో విద్యుదుత్పత్తిని ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం


శ్రీశైలంలో తెలంగాణ ప్రభుత్వం మరోసారి విద్యుదుత్పత్తిని ప్రారంభించింది. నాలుగు యూనిట్లలో మొత్తం 480 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. శ్రీశైలం డ్యాంలో ప్రస్తుత నీటిమట్టం 858 అడుగులుగా ఉంది. విద్యుత్ ఉత్పత్తితో 30 వేల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోంది.

  • Loading...

More Telugu News