: వచ్చే నెల నుంచి బియ్యం కోటా పెంచుతాం: హరీష్ రావు


తమ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పాటుపడుతుందని టీఎస్ మంత్రి హరీష్ రావు అన్నారు. త్వరలోనే అర్హులందరికీ ఆహార భద్రత కార్డులను అందజేస్తామని... లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందని చెప్పారు. వచ్చే నెల 6 నుంచి రేషన్ బియ్యం కోటా పెంచుతామని వెల్లడించారు. అర్హులైన అందరికీ పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు.

  • Loading...

More Telugu News