: బండారు దత్తాత్రేయకు ఘన సత్కారం


సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయకు ఘన సన్మానం జరిగింది. కేంద్ర మంత్రివర్గంలో చోటు ఖాయమవడంతో తెలంగాణ బీజేపీ నేతలు హైదరాబాదులోని కార్యాలయంలో దత్తాత్రేయను సన్మానించారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పార్టీ సీనియర్ నేతలు లక్ష్మణ్, ఇంద్రసేనారెడ్డి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

  • Loading...

More Telugu News