: జీహెచ్ఎంసీలో ఇ-ఆఫీస్ ప్రారంభం
జీహెచ్ఎంసీలో ఇ-ఆఫీస్ ను కమిషనర్ సోమేష్ కుమార్ ఈ రోజు ప్రారంభించారు. ఈ విధానం ద్వారా కాగిత రహిత పాలన తీసుకురానున్నామని ఆయన తెలిపారు. ఇ-ఆఫీస్ ద్వారా రికార్డులకు మరింత రక్షణ ఉంటుందని... పరిపాలనలో పారదర్శకత, వేగాన్ని తీసుకురావచ్చని తెలిపారు.