: హైదరాబాదులో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు


మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు ఈరోజు హైదరాబాదు వచ్చారు. నగరానికి వచ్చిన ఆయనకు బీజేపీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. గవర్నర్ గా పదవి చేపట్టిన తరువాత విద్యాసాగర్ రావు నగరానికి రావడం ఇదే తొలిసారి. అటు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆయనకు జలవిహార్ లో రేపు సన్మానం జరగనుంది.

  • Loading...

More Telugu News